Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు షూ, బెల్టుల పంపిణీ

Follow Udayam on Google
sreekanth patel Aug 29, 2026 10:05 AM మహబూబ్‌నగర్General
విద్యార్థులకు షూ, బెల్టుల పంపిణీ - Udayam
​నవాబుపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రియతమ నేత జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారు షూ మరియు బెల్టులను అందజేశారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...