Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు స్పోర్ట్స్ దుస్తుల పంపిణీ

Follow Udayam on Google
ramesh kondur Aug 14, 2026 3:48 PM నిజామాబాద్General
విద్యార్థులకు స్పోర్ట్స్ దుస్తుల పంపిణీ - Udayam
ధర్పల్లి మండలంలోని వాడి గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థి ఎల్దుర్తి అభిలాష్(ఎన్ ఆర్ ఐ) మిత్ర బృందం సభ్యులు విద్యార్థులకు స్పోర్ట్ దుస్తులు వితరణ చేశారు. స్థానిక సర్పంచ్ మోహన్, ఉప సర్పంచ్ ఎర్రన్న విద్యార్థులకు అందజేశారు. చదువుకున్న పాఠశాలకు పూర్వ విద్యార్థులు,దాతలు వివరాలలు అందజేయడం అభినందనీయమని అన్నారు.

Comments

G
Loading comments...