వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకుంటున్న బాలబాలికలకు ఏకరూప దుస్తులను త్వరితగతిన అందించాలని
ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి సూచించారు. అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. విద్యార్థిని, విద్యార్థుల కొలతలకు అనుగుణంగా నాణ్యతతో యూనిఫాంలు కుట్టి అందించేలా స్వయం సహాయక సంఘాలకు బాధ్యతను అప్పగించడం జరిగిందన్నారు వారు సకాలంలో దుస్తులు కుట్టి ఇచ్చేలా చూడాలన్నారు.
Comments
Loading comments...

