వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్ టౌన్‌లో జిల్లా పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు భద్రతా అవగాహన సదస్సు నిర్వహించారు. ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా సైబర్ నేరాల నివారణ, డయల్ 112, షీ టీమ్స్ విధులు, గుడ్ టచ్-బ్యాడ్ టచ్, విద్యార్థుల రక్షణ చట్టాలపై వివరించారు.
సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.
Comments
Loading comments...

