Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ చేసిన.. ఆలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి

Follow Udayam on Google
M S Balaji Jul 31, 2026 10:44 AM చిత్తూరుGeneral
విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ చేసిన.. ఆలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి - Udayam
పిల్లారి కుప్పం పంచాయతీ మూలూరు గ్రామంలో వెలసి యున్న ఇరగాలమ్మ తల్లి ఆలయము నందు అమ్మవారికి పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు అందజేశారు. ఆలయ వంశపారంపర్య దేవస్థానం ధర్మకర్త శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పెన్సిల్ పెన్ బుక్స్ విద్యాసామాగ్రి వితరణ చేశారు. పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి సైకిల్ పంపిణీ చేస్తానని ఆలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...