Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తున్నాం: ఎమ్మెల్యే

Follow Udayam on Google
Anji Kummari Sep 25, 2026 5:29 PM మహబూబ్‌నగర్తెలంగాణ
విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తున్నాం: ఎమ్మెల్యే - Udayam
అడ్డాకుల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థినీ, విద్యార్థులకు టై, బెల్ట్, బాగ్స్ ను దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖను తన వద్దే ఉంచుకుని, గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన విద్యా వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తున్నారని తెలిపారు.

Comments

G
Loading comments...