వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండలం లింగన్నపేట జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా విద్యార్థులకు క్విజ్, పద్య పటన పోటీలు నిర్వహించారు.
గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ఎంఈఓ గంగారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోటీలతో విద్యార్థుల జ్ఞానాన్ని, ఉత్సాహాన్ని పెంచుతాయని. తెలంగాణ యాస భాష కోసం ఉద్యమం నడిపిన కాళోజి అందరికి స్ఫూర్తిదాయకమన్నారు.
Comments
Loading comments...

