వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలం న్యావనంది గ్రామంలోని జడ్పీహెచ్‌ఎస్ న్యావనంది విద్యార్థులకు 2000-01 టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థులు రూ.30 వేల విలువైన క్రీడా దుస్తులను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉపాద్యాలు వీరికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్, గ్రామ పెద్దలు, న్యావనంది, రావుట్ల పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

