వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా దోమకొండ గురుకుల బాలికల పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. కామారెడ్డి డివిజన్ కంటి వైద్యాధికారి రవీందర్ పటేల్ ఆధ్వర్యంలో పరీక్షలు చేపట్టారు. దృష్టిలోపం ఉన్న విద్యార్థులను గుర్తించారు. కంటి సమస్యల పట్ల నిర్లక్ష్యం చేయవద్దని రవీందర్ పటేల్ సూచించారు.
దృష్టిలోపం ఉన్న విద్యార్థులు వైద్యు ల సూచన మేరకు కళ్లద్దాలు ఉపయోగించాలని తెలిపారు.
Comments
Loading comments...

