Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు కళ్లద్దాల పంపిణీ

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 2:43 PM మెదక్General
విద్యార్థులకు కళ్లద్దాల పంపిణీ - Udayam
తూప్రాన్‌ టోల్‌గేట్‌ సమీపంలోని టీజీఆర్‌ఎస్‌ అండ్‌ జేసీ బాలుర పాఠశాలను ఆర్‌బీఎస్‌కే తూప్రాన్‌ ఎంహెచ్‌టీ బృందం మంగళవారం సందర్శించింది. కంటి సమస్యలు గుర్తించిన విద్యార్థులకు కళ్లద్దాలు పంపిణీ చేసింది. విద్యార్థులు కంటి ఆరోగ్యంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని బృందం సూచించింది. కార్యక్రమంలో వీర్‌కుమార్‌ పీఎంఓఓ, డాక్టర్‌ సంగీత, ఆర్‌బీఎస్‌కే తూప్రాన్‌ ఎంహెచ్‌టీ బృందం సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...