వార్తలకు తిరిగి వెళ్లండి

హాలియాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిడమనూరు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ డి.టి. పృథ్వీరాజ్ విద్యార్థులకు పోక్సో చట్టం, డిజిటల్ అక్షరాస్యత, సైబర్ నేరాల నివారణపై అవగాహన కల్పించారు.
ఫోన్లు, సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని, వేధింపులు ఎదురైతే భయపడకుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు. ప్రతి శనివారం పోలీస్ అక్క కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్సై సాయి ప్రశాంత్ తెలిపారు.
Comments
Loading comments...

