Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏడుస్తూ వేడుకున్న మహిళ..స్పందించిన అనంత్ అంబానీ

Follow Udayam on Google
Harika Oct 29, 2026 12:36 PM జాతీయంGeneral
ఏడుస్తూ వేడుకున్న మహిళ..స్పందించిన అనంత్ అంబానీ - Udayam
జియో ప్లాట్‌ఫామ్స్ స్టాక్ మార్కెట్ లిస్టింగ్ వేడుక తర్వాత ఆలయానికి వెళ్లిన అనంత్ అంబానీని ఓ మహిళ కన్నీళ్లతో సహాయం కోరారు. తన తల్లి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోందని, ఆపరేషన్‌కు సాయం చేయాలని వేడుకున్నారు. ఆమె పరిస్థితిని విన్న అనంత్ అంబానీ, ఆమె తల్లికి ఉచితంగా ఆపరేషన్ చేయించాలని తన బృందాన్ని ఆదేశించినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Comments

G
Loading comments...