వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థిని, విద్యార్థులు క్రీడారంగంలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని సర్పంచ్ మల్లు గారి పద్మ పేర్కొన్నారు.
గంభీరావుపేట లో మండల స్థాయిలో నిర్వహించిన ఎస్జీఎఫ్ క్రీడలలో విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

