Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు అవగాహన కల్పించాలి

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 10, 2026 7:01 PM నాగర్ కర్నూల్General
విద్యార్థులకు అవగాహన కల్పించాలి - Udayam
పాఠశాల, కళాశాల విద్యార్థులు, డ్రైవర్లు, వలస కుటుంబాలకు హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నివారణపై విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి (DMHO) డాక్టర్ కె.కృష్ణ సూచించారు. ప్రతి గర్భిణికి హెచ్‌ఐవీ స్క్రీనింగ్ నిర్వహించి, పాజిటివ్‌లకు ఏఆర్‌టీ మందులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రతి ఒక్కరూ హెచ్‌ఐవీ సోకే అవకాశం ఉందా అని స్వయం మూల్యాంకనం చేసుకోవాలని హెచ్‌ఐవీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ రఫీక్ తెలిపారు.

Comments

G
Loading comments...