Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి: ఏబీవీపీ

Follow Udayam on Google
madhu Sep 10, 2026 1:30 PM ములుగుGeneral
విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి: ఏబీవీపీ - Udayam
ఏటూరునాగారం గిరిజన బాలికల గురుకులంలో వసతుల సమస్యలను పరిష్కరించాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. రెండు రోజులుగా విద్యార్థినులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఏబీవీపీ ప్రాంత హాస్టల్స్ కన్వీనర్ వేల్పుల రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో గురుకులాన్ని సందర్శించారు. విద్యార్థుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలన్నారు.

Comments

G
Loading comments...