Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల సమస్యలపై బీఆర్‌ఎస్‌ నిరసన

Follow Udayam on Google
Naresh Sep 05, 2026 5:05 PM నిర్మల్General
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల సమస్యలు విన్న సీఎం రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక ఎందుకు పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రశ్నించారు. ముధోల్‌ మండల కేంద్రంలో విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమంలో లోలం శ్యామ్ సుందర్ మాట్లాడారు. పెండింగ్‌ ఫీజు రియాంబర్స్మెంట్ విడుదల చేయాలని, అర్హులైన విద్యార్థులకు స్కూటీలు అందిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...