Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే.

Follow Udayam on Google
Super Admin Jul 24, 2026 8:47 PM నిర్మల్ రాజకీయాలు
విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. - Udayam
ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజాస్వామ్య పద్ధతిలో తమ హక్కుల కోసం శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. కానీ సమస్యలను పరిష్కరించే బదులు దానిని పక్క దారి పట్టిస్తూ, ధర్నా చేస్తున్న విద్యార్థులపై కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అల్లూరి కృష్ణ వేణి అన్నారు.

Comments

G
Loading comments...