Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాదకరంగా విద్యార్థుల ప్రయాణం

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 11:04 AM పల్నాడు General
ప్రమాదకరంగా విద్యార్థుల ప్రయాణం - Udayam
చిలకలూరిపేటలో స్కూలు ఆటోల్లో పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. స్థలం చాలక చిన్నారులు ఆటో వెనుక ప్రమాదకరంగా వేలాడుతూ ప్రయాణిస్తున్నారని చెబుతున్నారు. కాసుల కక్కుర్తితో విద్యార్థుల ప్రాణాలను పణంగా పెడుతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ విషయంపై రవాణా, పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...