వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లాపూర్ మండలం హుస్సేన్‌నగర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సోమవారం సర్పంచ్ హైదర్ ఉచిత దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
విద్యార్థులు సదుపాయాలను సద్వినియోగం చేసుకుని బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం కస్తూరి భాగ్యలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

