వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చంపేట: మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ బిఎస్ ఫ్ వ్యవస్థాపకులు డా. పిడమర్తి రవి
మంగళవారం అచ్చంపేట పట్టణంలో నిర్వహించనున్న విద్యార్థుల మేల్కొలుపు సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆయనతో పాటు బిఎస్ ఫ్ రాష్ట్ర అధ్యక్షులు బోరెళ్లి సురేష్ కూడా సభకు హాజరుకానున్నారు.
Comments
Loading comments...

