వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్: జిల్లా కేంద్రంలోని యాదిరెడ్డిపల్లి నుంచి ఇంద్రకల్ గ్రామానికి విద్యార్థుల కోసం బస్సు సౌకర్యం కల్పించడంపై బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ (బీఎస్‌ఎఫ్) నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో మేనేజర్‌ను బీఎస్‌ఎఫ్ నాయకులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

