వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లో తలపెట్టిన విద్యార్థి మహాధర్నాకు మద్దతుగా బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, అడ్వకేట్ కొంగలి శ్రీకాంత్ నిలిచారు.
ఆయననుజడ్చర్ల పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడాన్ని బీజేపీ ఖండించింది.
Comments
Loading comments...

