వార్తలకు తిరిగి వెళ్లండి

దేశ ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ, సమర్పణ ప్రస్థానంపై సోన్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో గురువారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన చిత్రలేఖన పోటీ విద్యార్థుల్లోని సృజనాత్మకతకు అద్దం పట్టింది.
6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వారికి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి బహుమతులు అందజేశారు.
Comments
Loading comments...

