వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఐటీడీఏ పీవో పవార్ స్వప్నిల్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సీతంపేట ఐటీడీఏ మీటింగ్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఆధునిక బోధనా పద్ధతులను అవలంబిస్తూ విద్యార్థుల్లో జ్ఞానం, క్రమశిక్షణ, నైతిక విలువలు పెంపొందించాలని సూచించారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన 48 మంది ఉపాధ్యాయులను సత్కరించారు.
Comments
Loading comments...

