వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల భద్రత కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.
విద్యార్థినుల భద్రత కోసం శక్తి టీమ్స్‌తో ప్రత్యేక గస్తీ నిర్వహిస్తున్నారు. విద్యార్థినులను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
Comments
Loading comments...

