వార్తలకు తిరిగి వెళ్లండి

హాస్టళ్లలోని విద్యార్థుల రక్షణ బాధ్యత సంక్షేమ అధికారులు, డిప్యూటీ వార్డెన్లదేనని ఏపీ విద్యా సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ పీఎంజే బాబు అన్నారు. ఎస్సీ బాలుర హాస్టల్, గిరిజన ఆశ్రమ పాఠశాలను పరిశీలించారు.
వర్షాలతో నీరు చేరడం, మురుగు సమస్యలను పరిష్కరించాలని సూచించారు. విద్యార్థుల హాజరు, రాకపోకలను పర్యవేక్షిస్తూ, భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.
Comments
Loading comments...

