వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా పిట్లం మహాత్మా జ్యోతిబాఫూలే హాస్టల్ నుంచి మంగళవారం తెల్లవారుజామున విద్యార్థులు బయటకు వచ్చేశారు. అక్కడ ఉండలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు MRO కార్యాలయం వద్ద వారు తెలిపారు. దీనిపై ప్రిన్సిపల్ కవితను వివరణ కోరగా గేట్లు లేవంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు.
RCO స్పందిస్తూ ప్రిన్సిపల్ తో మాట్లాడతానన్నారు. సరైన పర్యవేక్షణ లేకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

