వార్తలకు తిరిగి వెళ్లండి

కంభం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా గురువారం విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలను ఎంఈవో అబ్దుల్ సత్తార్ పరిశీలించారు. వైద్య సిబ్బంది విద్యార్థుల ఎత్తు, బరువు, హిమోగ్లోబిన్ శాతాన్ని నమోదు చేశారు.
ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి, అవసరమైన వైద్య సేవలు అందించేందుకు ఈ పరీక్షలు ఉపయోగపడతాయని ఎంఈవో తెలిపారు.
Comments
Loading comments...

