Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల ఆధార్ అప్డేట్ కు మరో చాన్స్

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 22, 2026 1:01 PM విశాఖపట్నంGeneral
విద్యార్థుల ఆధార్ అప్డేట్ కు మరో చాన్స్ - Udayam
సోమవారం నుంచి అక్టోబర్ 20 వరకు గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఉచిత ఆధార్ అప్డేట్ డ్రైవ్ ను నిర్వహించనున్నారు. ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. యూఐడీఏఐ నిబంధనల ప్రకారం 5 నుంచి 7 ఏళ్లలోపు పిల్లలు, 15 నుంచి 17 ఏళ్లలోపు విద్యార్థులు తమ బయోమెట్రిక్ వివరాలు తప్పనిసరిగా నవీకరించుకోవాలి.

Comments

G
Loading comments...