వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తమిళనాడులో టీవీకే నేత క్రిస్టోఫర్‌ను లైంగిక వేధింపుల కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఇంటి వద్ద దింపుతానని చెప్పి కారులో ఎక్కించుకుని, మార్గమధ్యలో వేధించాడని ఓ కాలేజీ విద్యార్థిని ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనపై కేసు నమోదైంది.
ఈ ఘటనపై విపక్షాల స్పందన నేపథ్యంలో మంత్రి నిర్మల్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా క్రిస్టోఫర్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Loading comments...

