Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థినికి పుట్టినరోజు సందర్భంగా మొక్క బహుమతి

Follow Udayam on Google
మధుప్రియ Aug 13, 2026 3:40 PM నిజామాబాద్General
విద్యార్థినికి పుట్టినరోజు సందర్భంగా మొక్క బహుమతి - Udayam
ధర్పల్లి జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో విద్యార్థిని పుట్టినరోజు సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మురళీధర్ కి మొక్కను బహుమతిగా అందజేశారు. అనంతరం విద్యార్థినితో పాఠశాల ఆవరణలో మొక్కను నాటించారు. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పాఠశాల సిబ్బంది పేర్కొన్నారు.

Comments

G
Loading comments...