Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థి సమస్యలపై ఎస్ఎఫ్ఐ నిత్య పోరాటాలు చేస్తుంది

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 20, 2026 4:43 PM నిర్మల్వాణిజ్యం
విద్యార్థి సమస్యలపై ఎస్ఎఫ్ఐ నిత్య పోరాటాలు చేస్తుంది - Udayam
భారత విద్యార్థి ఫెడరేషన్ నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద విద్యార్థులతో కలిసి ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ ఎఫ్ ఐ జిల్లా కన్వీనర్ దిగంబర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరుతో తీసుకువస్తున్న విధానాల ద్వారా పాలిటెక్నిక్ డిప్లమా కోర్సులను ITI–ATCలతో అనుసంధానం చేయడం సరికాదన్నారు

Comments

G
Loading comments...