వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థి నేస్తం ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్‌గా బద్దం పురుషోత్తం రెడ్డి, జిల్లా కో-కన్వీనర్‌గా గొడిసెల రమణగౌడ్ నియమితులయ్యారు. ట్రస్ట్ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ పి.మురళి మనోహర్ నియామక ప్రకటన విడుదల చేశారు.
యువతకు విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, నాయకత్వ వికాసంపై కార్యక్రమాలు చేపడతామని పురుషోత్తం రెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

