వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థి నేస్తం ఎడ్యుకేషన్ ట్రస్ట్ వికారాబాద్ జిల్లా కన్వీనర్‌గా వ్యాసరాజ్ కళ్యాణ్, కో–కన్వీనర్‌గా ఎం. రవీందర్ నియమితులయ్యారు. ఈ మేరకు ట్రస్ట్ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ పి. మురళీ మనోహర్ ఉత్తర్వులు జారీ చేశారు.
యువతలో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, నాయకత్వ లక్షణాల పెంపే లక్ష్యంగా జిల్లాలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడతామని నూతన బాధ్యులు తెలిపారు.
Comments
Loading comments...

