Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థి కుటుంబానికి ఎస్సీ కమిషన్ పరామర్శ

Follow Udayam on Google
B Ganga Aug 26, 2026 5:08 PM పార్వతీపురం మన్యంGeneral
విద్యార్థి కుటుంబానికి ఎస్సీ కమిషన్ పరామర్శ - Udayam
సాలూరు మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో గోడ కూలి మృతి చెందిన 10వ తరగతి విద్యార్థి అరుణ్ కుమార్ కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం బుధవారం పరామర్శించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, కుటుంబానికి అవసరమైన సహాయం అందేలా సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి పరిస్థితిని తీసుకెళ్లి, తగిన చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...