Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థి భారత్ యాదవ్ ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

Follow Udayam on Google
Jaipal Sep 19, 2026 6:37 PM నాగర్ కర్నూల్General
విద్యార్థి భారత్ యాదవ్ ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బీఎస్పీ ఆధ్వర్యంలో శ్రీపురంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల కళాశాలను పార్టీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బోనాసి రాంచందర్ అడ్వకేట్, సి. కళ్యాణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్ మాట్లాడుతూ విద్యార్థి భరత్ యాదవ్ ఆత్మహత్య ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులుగా తేలిన వారిపై చట్టపరమైన మరియు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...