వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజా బాల్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని 28వ వార్డు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేశారు.
పేద విద్యార్థులకు ప్రభుత్వ బడులు అండగా నిలుస్తున్నాయని, క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆమె పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

