Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ధర్నా

Follow Udayam on Google
Mohammad Sep 08, 2026 12:57 PM అనంతపురంGeneral
సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ఎలాంటి షరతులు లేకుండా వెంటనే విడుదల చేయాలని, విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77 ను వెంటనే రద్దు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గుత్తి మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట PDSU విద్యార్థి సంఘం నాయకులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ కు వినతిపత్రం అందజేశారు.

Comments

G
Loading comments...