వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాలతో బుధవారం పట్టణంలోని మయూరి జంక్షన్ వద్ద RK డిగ్రీ కళాశాలలో ట్రాఫిక్ CI ఎస్.రాము ఆధ్వర్యంలో విద్యార్థులకు రహదారి భద్రత, మహిళలు భద్రత, సైబర్ నేరాల నియంత్రణ, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలుపై అవగాహన నిర్వహించారు.
ప్రస్తుతం నేరాల తీరు, నేరగాళ్లు అనుసరిస్తున్న విధానాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, నేరాల నియంత్రణకు అప్రమత్తంగా వ్యవహరించాలని CI సూచించారు.
Comments
Loading comments...

