Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యాబోధనలో నూతన మెలుకువలు నేర్చుకోవాలి

Follow Udayam Digital on Google
p.g.murthy Jul 28, 2026 11:58 AM మంచిర్యాలతెలంగాణ
విద్యాబోధనలో నూతన మెలుకువలు నేర్చుకోవాలి - Udayam Digital
విద్యా బోధనలో ఉపాధ్యాయులు మెలకువలు నేర్చుకోవాలని లక్షెట్టిపేట మండల ఎంఈఓ శైలజ సూచించారు. మంగళవారం లక్షెట్టిపేటలోని ఎమ్మార్సీ భవన్లో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు తేలికగా పాఠాలు అర్థం కావాలంటే ఉపాధ్యాయులు తేలికైనా పద్ధతులు బోధించాల్సి ఉంటుందన్నారు. ఆధునిక విద్యా బోధన మెళుకులపై ఉపాధ్యాయులు దృష్టి పెట్టాలని ఎంఈఓ సూచించారు.

Comments

G
Loading comments...