Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 24, 2026 3:09 PM నిర్మల్General
విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వం - Udayam
ఐటీఐ, డిప్లొమా విద్యా వ్యవస్థలను విలీనం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన GO No.97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ PDSU ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎదుట విద్యార్థులు నిరసన చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా PDSU జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి.మహేందర్, పి.కిరణ్ లు మాట్లాడుతూ విలీనం వద్దు – విద్యా వ్యవస్థలను బలోపేతం చేయాలని వారు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...