Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యా వైద్య రంగంలో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Follow Udayam on Google
Jaipal Aug 31, 2026 8:18 PM నాగర్ కర్నూల్General
విద్యా వైద్య రంగంలో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలి - Udayam
బిజినపల్లి మండల కేంద్రంలోని విద్య వైద్యరంగంలో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గుప్పల్లి అశోక్ డిమాండ్ చేశారు సోమవారం ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి డిప్యూటీ తాసిల్దార్ శ్రావణ్ కుమార్ కి వినతిపత్రం సమర్పించారు

Comments

G
Loading comments...