వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా పాఠశాలల్లో విద్యార్థుల సంక్షేమం భద్రతతో కూడిన విద్యా వాతావరణం కల్పించాలని కోరుతూ TRSMA కామారెడ్డి జిల్లా ప్రతినిధులు శుక్రవారం పోలీసు అధికారులను కోరారు.
ఈ మేరకు CI నరహరి కి పలు అంశాలపై విన్నవించారు. విద్యార్థులు గుమిగూడే ప్రాంతాల్లో నిఘా పెంచాలని, సమస్యాత్మక ప్రవర్తన కలిగిన విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇప్పించాలని కోరారు.
Comments
Loading comments...

