Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యా వాలంటీర్లకు రూ.10 లక్షల సాయం

Follow Udayam on Google
sreekanth patel Sep 05, 2026 10:50 AM మహబూబ్‌నగర్General
విద్యా వాలంటీర్లకు రూ.10 లక్షల సాయం - Udayam
100 ప్రభుత్వ పాఠశాలల్లో సేవలందించనున్న 100 మంది విద్యా వాలంటీర్లకు యెన్నం శ్రీనివాస్ రెడ్డి తన సొంత నిధులతో తొలి నెల గౌరవ వేతనం అందించారు. ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.10 లక్షలు ఇచ్చారు. విద్యార్థులకు పాఠాలతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందించాలని సూచించారు. ‘శతశాతం’ కార్యక్రమాన్ని రాష్ట్రానికి ఆదర్శంగా నిలపాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...