వార్తలకు తిరిగి వెళ్లండి

విద్య సమస్యలపై నిత్యా పోరాటాలు చేస్తూ ముందుకు వెళ్తున్నామని బి.ఆర్.ఎస్.వి జిల్లా ఉపాధ్యక్షులు మిర్జా షోయేబ్ బేగ్ పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన 97 జీవో ను రద్దు చేయాలని కూడా దశల వారి ఆందోళన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించేలా ముందుకు వెళ్తున్న అధికార కాంగ్రెస్ ప్రభుత్వం తీరు పట్ల పోరాటాలు చేస్తూనే ఉంటామని తెలిపారు.
Comments
Loading comments...

