వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లతో మంజూరు చేసిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటుతో బిక్కనూర్ విద్య హబ్ కేంద్రంగా మారనుంది.
దీనికోసం అధికారులు ఇప్పటికే 20 ఎకరాల స్థలాన్ని సేకరించారు. అలాగే విద్యార్థులను సాంకేతిక నిపుణులుగా తీర్చిదిద్దేందుకు రూ.5 కోట్ల వ్యయంతో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఈ మండలానికి మంజూరైంది.
Comments
Loading comments...

