వార్తలకు తిరిగి వెళ్లండి

రాజన్న సిరిసిల్ల డీటీయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి విద్యా సదస్సుకు జిల్లా విద్యాధికారి ఎస్. మొండయ్యను గురువారం కలిసి ఆహ్వానించారు.
డీటీయూ జిల్లా కన్వీనర్ సంపతి రమేష్ మాట్లాడుతూ.. సంస్థ రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

