Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్య మానవ జీవన వికాసానికి ఆయుధం: డి ఎల్ ఎస్ ఏ జడ్జి ఎం.ఎస్. భారతి

Follow Udayam on Google
dineshkumar Sep 08, 2026 2:31 PM చిత్తూరుGeneral
విద్య మానవ జీవన వికాసానికి ఆయుధం: డి ఎల్ ఎస్ ఏ జడ్జి ఎం.ఎస్. భారతి - Udayam
అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తూరు గ్రీమ్స్‌పేట మున్సిపల్ హైస్కూల్‌లో వయోజన విద్య ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి జడ్జి ఎం.ఎస్. భారతి మాట్లాడుతూ అక్షరాస్యత అంటే చదవడం, రాయడం మాత్రమే కాకుండా హక్కులు, బాధ్యతలు తెలుసుకుని సరైన నిర్ణయాలు తీసుకోవడమన్నారు..

Comments

G
Loading comments...