వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్య ఆరోగ్య శాఖలో విధులు బాధ్యతగా నిర్వర్తించాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
శనివారం కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో ఉన్న మంత్రి క్యాంప్ కార్యాలయంలో నూతనంగా శ్రీకాకుళం జిల్లా వైద్య వైద్యాధికారిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ E. N. V. నరేష్ కుమార్ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రజలకు వైద్యసేవలు అందించాలని మంత్రి సూచించారు.
Comments
Loading comments...

