వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరిఖని నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఆర్టీసీ బస్సు కరీంనగర్ జిల్లా రేణుకుంట టోల్‌గేట్ చేరుకోగానే, డ్రైవర్ రాజును ఆయన సోదరి స్వప్న బస్సులోనే కలిసి ఆశ్చర్యపరిచారు.
విధుల్లో ఉన్న తమ్ముడికి ప్రేమగా రాఖీ కట్టి, నోరు తీపి చేశారు. ఈ ప్రేమానురాగాల దృశ్యం చూసి బస్సులోని ప్రయాణికులు మురిసిపోయారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
Comments
Loading comments...

